యూపీలో రాహుల్ గాంధీ పై పోలీసుల ప్రవర్తనపై పలువురు నేతలు మండి పడ్డారు.తాజాగా ఈ విషయం పై స్పందించిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసులు రాహుల్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు..