గాంధీ జయంతి సందర్భంగా గిరిజనులకు జగన్ శుభవార్తను అందించారు.అటవీ ప్రాంతపు భూములపై హక్కులను కల్పిస్తున్నట్లు తెలిపారు.1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను జగన్ గిరిజనులకు అందజేశారు.