వాలంటీర్ వ్యవస్థ స్థాపించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి చప్పట్లు కొట్టి అభినందించాలని పిలుపు నిచ్చిన జగన్..ఈ విషయం పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి..