ఢిల్లీలో చర్చలకు దారి తీసిన ఘటన.. కానిస్టేబుల్ ను మాస్క్ పెట్టుకోలేదని చితకబాదిన స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..