ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసి బస్టాండ్ వద్ద ఉన్న షాప్ నిర్వాహకులకు జగన్ గుడ్ న్యూస్.. ఏప్రిల్, మే, జూన్ వరకు చెల్లించాల్సిన షాపుల అద్దెలను మాఫీ చేసింది. ఈ విషయాన్ని ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.