ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ పై అభిమానులు అసంతృప్తితో ఉన్నారు ఇయాన్ మోర్గాన్ కి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.