హైదరాబాద్ ఏసీపీ నర్సింహారెడ్డిని మరోసారి విచారించిన సీబీఐ అధికారులు.. హైదరాబాద్ లో నాలుగు నివాస గృహాలు, అనంతపురం లో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు..