తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు..శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ మొత్తంలో బంగారం పట్టివేత.. 7 కోట్ల విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.