కన్న కూతురు పైన కన్నేసిన కామాంధుడు.. హైదరాబాద్ లో బయటపడ్డ సాప్ట్ వేర్ ఉద్యోగి భాగోతం.. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు..