హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన..కోవిడ్ పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. కోవిడ్ పరిస్థితులలో పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..