హాత్రాస్ కేసులో మరో ట్విస్ట్.. మా నలుగురి తప్పు లేదని, అమ్మాయి కుటుంబ సభ్యులే ఏదో చేశారని ప్రధాన నిందితుడు సందీప్ సింగ్ పోలీసులకు లేఖ రాశాడు.. ఈ లేఖ పై కీలక చర్చలు జరుగుతున్నాయి..