ఏపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సోషల్ మీడియా లో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ హైకోర్టు.. కోర్టులపై సోషల్ మీడియా, మీడియా వేదికగా పోస్టింగులపై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది.