విశాఖలో బయటపడ్డ మోసాలు..సీతంపేటలో కరోనా పేరుతో వృద్ధురాలికి టోకరా.. ఇంట్లో విలువైన వస్తువులు మాయం..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.