రాజకీయ నాయకులకు పెరుగుతున్న అభిమానులు.. కవితక్క పై తన అభిమానాన్ని వెరైటీగా చాటుకున్న వీరాభిమాని.. ఏడు గ్రాముల బంగారంతో చేయించుకొని మెడలో లాకెట్ రూపంలో వేసుకున్నాడు.