తెలుగు రాష్ట్రాలను వదలని భారీ వర్షాలు.. హైదరాబాద్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు..చినుకు పడితే.. ప్రజల గుండె బరువెక్కుతుంది.. హైదరాబాదీల దీన స్థితి.. వర్షాలకు చాలా మంది మృతి చెందారు.పలు చోట్ల పాత ఇల్లు నేలమట్టం అయ్యాయి.