స్వలింగ పెళ్లిళ్ల ను గుర్తించాలా? వద్దా? అనే అంశం పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు పిటిషన్.. ఈ విషయం పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను జనవరి 8 కి వాయిదా వేశారు..