దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన హథ్రాస్ అత్యాచార ఘటన.. ఈ కేసును పోలీసులు సీబీఐ కి అప్పగించారు. ప్రస్తుతం ఆసుపత్రి పుటేజ్ ను కీలకంగా తీసుకున్నారు.ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ ఇస్తామని అధికారులు వెల్లడించారు..