విశాఖలో మళ్లీ ఎన్నికలు జరిగితే.. వైసీపీ ఘన విజయం పక్కా అని వీడిపి సర్వే అసోసియేషన్ జివీఎం పోల్ ను ప్రోజెక్ట్ చేసింది. ఆ సర్వే ప్రకారం మళ్లీ ఎన్నికలు జరిగితే వైసీపీ విజయం సాధిస్తుందని తేలింది.