కరోనా వ్యాక్సిన్ తయారీ చేసే పనిలో నిమగ్నమైన భారత్.. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి..జనవరి కి కరోనా వ్యాక్సిన్ వస్తే భారత్ అద్భుతాన్ని సృష్టించినట్లే అంటున్న ప్రజలు..