బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నూటా ఏడెళ్ళల్లో ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్ వాసులు నరకాన్ని నేరుగా చూశారు...