హైదరాబాద్ లో మరోసారి భారీ శబ్దాలు..భయంతో బయటకు వచ్చిన జనం..భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతాలను రాజేందర్ నగర్ ఎంఐఎం పార్టీ కంటెస్టెంట్స్ అభ్యర్థి మీర్జా రహిమత్ బేగ్ సందర్శించారు.. ఎటువంటి ప్రమాదాలు జరగవు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.