నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నాటు సారా కాస్తున్న మహిళ పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.దెబ్బలు తాల్లలేక వృద్ధురాలు మృతి చెందింది.