జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. చంద్రబాబు ను ఎలా దెబ్బ కొట్టాలి అనే పిచ్చి మానుకొని ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి..