యూపీ అత్యాచార ఘటన పై కొనసాగుతున్న చర్చలు..లలిత పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహార్ లాల్.. మహిళలంతా కత్తులు పట్టాలని సలహా ఇచ్చారు. అంతేకాదు, అవసరమైన సందర్భాల్లో మహిళలు కత్తులతో దాడులకు దిగాలని సూచించారు.