భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ రష్యా భారత్ జాయింట్ వెంచర్ గా అభివృద్ధి జరుగుతున్నట్లు కీలక సమాచారం బయటపడింది.