తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు.. పసికందును కాపాడి, కొత్త బట్టలు వేసి నామకరణం చేశారు. అనంతరం పసి పాప యోగక్షేమాలు చూసేందుకు శిశువిహార్కి అప్పగించి పెద్ద మనసు చాటుకున్నారు..