బంగారం ధర పైపైకి.. భారీగా దిగొచ్చిన వెండి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.51,490కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.47,200కు చేరింది. వెండి ధరలు కాస్త తగ్గాయి.కేజీ వెండి ధర రూ.500 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.63,000కు క్షీణించింది..