సాప్ట్ వేర్ ఉద్యోగులకు శుభవార్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం తీపి కబురును అందించింది.. ఈ మేరకు ప్రభుత్వం ఆయా కంపెనీ నిర్ణయాలకు వదిలేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ శాశ్వతంగా ఇళ్లకే పరిమితం చేయగా, ఎచ్ సీఎల్ కంపెనీ లు వారంలో ఒకసారి కంపెనీలో పని చేయాలని నిర్ణయించింది.