బెంగుళూర్ ను వదలని భారీ వర్షాలు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. నిన్న మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి..మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు..