మందు బాబులకు భారీ షాక్..మిలటరీ క్యాంటీన్లలో విదేశీ మద్యం బంద్.. అలాగే జూన్ నుంచి విదేశీ వస్తువుల అమ్మకాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది..స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర పిలుపు మేరకు అక్టోబర్ 19 న ఈ విషయం పై పలు చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.