చిత్తూరు లో వెలుగు చూసిన ఘరానా మోసం.. కోళ్ల ఫారం పెట్టిస్తామని నమ్మించి పరారైన కేటుగాళ్లు..లక్షలు పోగొట్టుకున్న రైతులు..పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..