తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నా మహిళలపై దాడులు..ఆ ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తల దించుకొనేల చేస్తున్నాయి.. తల్లి దండ్రులు పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడంతో పాటుగా మంచి నడవడికను కూడా అలవాటు చేయాలి లేకుంటే సమాజంలో ఇలాంటి ఘటనలు పరాకాష్టకు చేరుతాయి..