హైదరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ ఎంట్రీ.. త్వరలోనే కీలక నిర్ణయం..హైదరాబాద్-పుణె-ముంబయి బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి.వచ్చే నెల 11 న టెండర్లకు పిలువగా, 18 వా తేదీన టెండర్లను పరిశీలిస్తున్నారు. ఇక వచ్చే ఏడాదిలో పనులను ప్రారంభించి వచ్చే మూడు ,నాలుగేళ్లలో ఈ ట్రైన్ ను తిప్పాలని ఆలోచనలో సర్కారు ఉన్నారు..