తెలంగాణ సర్కార్ పని తీరుపై విరుచుకు పడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ప్రజలు దుబ్బాక ఆత్మగౌరవం నిలవాలంటే , డెవలప్ జరగాలంటే రఘునందన్ రావును గెలిపించాలి అంటూ తెరాస పై విమర్శలు గుప్పిస్తూ , మరోక వైపు ప్రచారాన్ని ప్రారంభించారు..