ఫ్రెండ్ భార్యకు మత్తు మందు ఇచ్చి దారుణానికి పాల్పడిన కామాంధుడు.. కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం..మత్తుమందిచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మత్తులో ఉన్న ఫ్రెండ్ భార్యపై అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని వీడియోలు తీసి భద్రపరచి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అంతేకాదు రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. అతని ఆగడాలు ఎక్కువ అవ్వడంతో పోలీసులను భాదితురాలు ఆశ్రయించింది..