ఉద్యోగం వస్తే ప్రాణాలు ఇస్తానని మొక్కు.. ఉద్యోగం రావడంతో భారీ షాక్..ఈ ఘటన కేరళ తిరువనంతపురంలో వెలుగు చూసింది..ఉద్యోగం వస్తే ప్రాణాలిచ్చేస్తానని మొక్కుకున్నానని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో ఉండడంతో పోలీసులు ఖంగుతిన్నారు..