శంషాబాద్ లో వెలుగు చూసిన విచిత్ర దొంగతనం..లేడీస్ హాస్టల్ దూరిన ఓ దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.. అతను ఎక్కడ దొంగతనం చేశారు..ఎందుకొచ్చారు.. అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు..