ప్రైవేట్ కాలేజీల పై ఏపి సర్కార్ వేటు.. 48 కాలేజీలు ఔట్..నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది.61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని కార్యక్రమాలను నిలిపివేసింది.