కామాఖ్య ఆలయ బంగారు కలశాల తయారీకి 20 కిలోల బంగారాన్ని సమర్పించారు.. ఆ బంగారం తో అమ్మవారికి కలశాలను తయారు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. కలశాల నిర్మాణం పూర్తయ్యాక మరోసారి అంబానీ దంపతులు ఆలయాన్ని సందర్శించనున్నారు..