రాత్రికి రాత్రే ఎర్రగా మారిన నది రష్యాలోని ఇస్కిటిమ్కా లో ఉంది . ఈ ఇప్పుడు స్థానికులను కలవరపెడుతోంది. నదిలో నీరు ఒక్కసారి ఎర్ర రంగులో మారడంతో.. ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ నది ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..కాలుష్యం వల్లే ఈ నది ఈ రంగులోకి మారిందని అధికారులు భావిస్తున్నారు.