దుబ్బాక ఎన్నికల్లో భారీ ఓటమిని చూసిన తెలంగాణ సర్కార్.. ఈ విషయం పై తెరాస సర్కారు ను ఏకి పారేసిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మరోసారి విరుచుకు పడ్డారు.. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు దుమారం లేపుతుంది..