ముస్లిం లకు జగన్ సర్కార్ భారీ శుభవార్త..ఇమాంలు, మౌజమ్‌లకు ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు సీఈవో అలీం బాషా మంగళవారం ప్రకటించారు.రూ. 5 వేలు, మౌజమ్‌కు రూ. 3 వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని అలీం బాషా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలోని 10 వేల మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.