విజయవాడలో కలకలం రేపుతున్న మరో ఘటన..ప్రేమ పేరిట బెదిరింపులు కలకలంరేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతి ఇంటికే వెళ్లి కత్తితో బెదిరించాడో యువకుడు. యువతి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు..