మద్యం అమ్మకాలకు పత్రికలే కారణమా? మద్యం ధరలు పెంచుతున్నారు అంటూ పత్రికలు జనాలను రెచ్చగొడుతున్నాయి.. దీని వల్ల నిషేదిస్తున్న ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి.. ఇప్పటికైనా పత్రికలు ధోరణి మార్చుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..