గుంటూరు లో రైతులను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసు మాటు వేసి పట్టుకున్నారు.. వారి దగ్గరి నుంచి 46 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు మార్చి అతి తక్కువ ధరలకు బైకులు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.