బీజేపి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీఆరెఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్..తనపై ఎంపీ అరవింద్ చేస్తున్న ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తాను.. నేను రౌడీయిజం చేస్తున్నానని బీజీపీ తప్పుడు ప్రచారం చేశారు. ఎవరిని మోసం చేశాను.. ఎవరిపై అన్యాయంగా ప్రవర్తించాను నిరూపించాలి అంటూ ద్వజమెత్తారు.తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఎంపీ అరవింద్‌ను వదిలి పెట్టను’ అని బాజిరెడ్డి హెచ్చరించారు.