పశ్చిమ గోదావరి లో దారుణం.. యజమాని ప్రాణాలు కాపాడి ,ప్రాణాలను విడిచిన శునకం..6 అడుగుల త్రాచుపాముతో పోరాడి, యజమాని కుటుంబాన్ని కాపాడింది. తర్వాత ఆ పాము విషపు కాట్లకు బలైపోయింది