కామారెడ్డి లో విషాదం... ఆన్ లైన్ వీడియో గేమ్ ఆడుతూ ప్రాణాలను కోల్పోయిన యువకుడు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పిల్లలకు ఫోన్ లను అలవాటు చేస్తే ఇలానే అవుతుందని, వీలైనంత దూరంగా ఉంచాలని పోలీసులు హెచ్చరించారు..