కోర్టు ధిక్కరణ పై రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. విచారణ జరిపి 15 మంది వైసీపీ నేతల పై కేసులు నమోదు చేశారు..అధికార పార్టీకి చేదు అనుభవం ఎదురవ్వడం జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి..