కేరళలో దారుణం...కోజిక్కోడ్ జిల్లాలోని ఉల్లియెరిలో ఉన్న మలబార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ మహిళపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచార యత్నం చేశారు.. మహిళ ఆ కీచకుడి నుంచి తప్పించుకొని ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..